పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి భారత్‌ను హెచ్చరించారు. సిందూ నది జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. Latest News In Telugu | Short News not
టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
పాక్‌లోని న్యూక్లియర్ స్థావరాలు ఉన్న కిరానా హిల్స్‌లో భారత్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని భారత్ ధ్వంసం చేసిందనే ప్రచారం నడిచింది. Latest News In Telugu | Short News
ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు అక్కడి తల్లిదండ్రులు సిందూర్ అని పేరు పెట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అందులో చూపించింది. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. Latest News In Telugu | Short News
భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు