పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కేంద్రానికి సూచించారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. గడువు దాటినా కూడా అమెరికాలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | నేషనల్
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్ నేతలపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | ఇంటర్నేషనల్ | హైదరాబాద్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పంపించిన లిస్ట్‌లో శశిథరూర్ పేరు లేదు. Short News | Latest News In Telugu | నేషనల్
ఫేక్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల దందా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
భారత్‌లో ఈకామర్స్ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
పాక్ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు