author image

B Aravind

Balochistan Liberation Army: 56 మంది పాక్ సైనికులు మృతి
ByB Aravind

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్‌ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

'Indian Armed Forces: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO
ByB Aravind

మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీష్‌ దేవ్‌డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Israel: భీకర దాడులు.. 82 మంది మృతి
ByB Aravind

తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, దేర్‌ అల్‌బలా నగర శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

India Pakistan War: దేశాల మధ్య యుద్ధం.. వాళ్లకి ఆయుధాల వ్యాపారం
ByB Aravind

భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలకు మాత్రం ఇది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఇది కలిసొచ్చింది. Latest News In Telugu | నేషనల్ | ఇంటర్నేషనల్

Sushil Ji: నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
ByB Aravind

సుశిల్‌ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Turkey: టర్కీకి మరో బిగ్‌ షాక్.. కేంద్రం సంచలన నిర్ణయం
ByB Aravind

టర్కీకి బిగ్‌ షాక్ తగిలింది. టర్కిష్ సంస్థ సెలెబిని భారత్‌ నుంచి కేంద్రం తాజాగా గెంటేసింది. ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో ఈ సెలెబి సంస్థ కీలకంగా ఉంది. అందుకే జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: పాకిస్థాన్‌పై భారత్‌ 15 మిసైల్స్‌తో దాడులు
ByB Aravind

ఆపరేషన్‌కు సిందూర్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్‌ పాకిస్థాన్‌పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Shashi Tharoor: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన
ByB Aravind

ఇటీవల ప్రధాని మోదీని పొగిడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ప్రత్యేక కోణంలో చూడాలన్నారు. ఒక భారతీయుడిగా మాత్రమే ప్రధానిని పొగిడానని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Trump: నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. మాట మార్చిన ట్రంప్
ByB Aravind

భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ ఇంటర్నేషనల్

Trump: ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్
ByB Aravind

భారత్‌లో ఆపిల్‌ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ Short News

Advertisment
తాజా కథనాలు