author image

B Aravind

BJP New President: మోదీ, అమిత్ షా కొత్త స్కెచ్.. బీజేపీకి కొత్త బాస్ ఎవరో తెలుసా?
ByB Aravind

మే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేంద్రమంత్రులైన ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఉన్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | నేషనల్

జ్యోతిపై పూరీ యూట్యూబర్‌ సంచలన కామెంట్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
ByB Aravind

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. . ఆమె గతేడాది సెప్టెంబర్‌లోలో పూరీకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Ukraine-Russia: ఉక్రెయిన్‌పైకి రష్యా మరోసారి భీకర దాడులు
ByB Aravind

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Indian Army: పాక్ పై అటాక్.. ఇండియన్ ఆర్మీ మరో సంచలన వీడియో!
ByB Aravind

ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో మరో సంచలన వీడియో విడుదల చేసింది. ఇది రివేంజ్ కాదు.. న్యాయం మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

IMF: పాకిస్తాన్‌కు IMF బిగ్‌ షాక్.. మరో 11 షరతులు విధింపు
ByB Aravind

పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ISRO: రాకెట్‌ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
ByB Aravind

ఇస్రో ప్రయోగించిన ఈఓఎస్‌-09 శాటిలైట్‌ నింగిలోకి వెళ్లిన కాసేపటికే ఈ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే శాటిలైట్‌ శకలాలు భూమిపై పడితే ప్రమాదమా ? అనేది తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి. Short News | Latest News In Telugu | నేషనల్

Tornado: అమెరికాలో తుఫాను బీభత్సం.. 21 మంది మృతి
ByB Aravind

అమెరికాలోని మిస్సౌరి, కెంటకీ రాష్ట్రాల్లో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ విషాద ఘటనలో 21 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Moon: చంద్రునిపై న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్‌.. రష్యా-చైనా డీల్
ByB Aravind

చంద్రునిపై ఏకంగా ఆటోమేటేడ్ న్యూక్లియర్‌ ప్లాంట్‌ను నిర్మించాలని చైనా, రష్యా ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Akashteer: యుద్ధంలో పాకిస్థాన్‌తో ఆడుకున్న ఆకాశ్‌తీర్ గురించి తెలుసా ?
ByB Aravind

భారత్‌పై పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. ఆ సమయంలో భారత్‌ ఆకాశ్‌తీర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని కూల్చివేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

India-Pak: భారత్‌, పాకిస్థాన్‌ చర్చలు మళ్లీ ప్రారంభించాలి.. రష్యా కీలక ప్రకటన
ByB Aravind

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని అమెరికా, చైనా భారత్‌కు ఇటీవలే సూచనలు చేశాయి. ఇప్పుడు తాజాగా రష్యా కూడా ఈ సూచనే చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు