రాష్ట్రంలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో అమలు చేయనుంది రేవంత్ సర్కార్. దీంతో మూడు ఉపకులాలకు 1,9,5 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. Short News | Latest News In Telugu | నేషనల్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్‌తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్‌కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
రహదారుల్లో రూల్స్ ఉల్లంఘించే వాహనాదారుల కట్టడి కోసం రాష్ట్ర రవాణాశాఖ రెడీ అవుతోంది.ఇకనుంచి అధిక వేగంతో వెళ్లే వాళ్లపై కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేయనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
పాక్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.Short News | Latest News In Telugu | నేషనల్
జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. 10 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు