Bangladesh: భారత పరిశ్రమలు బంగ్లాదేశ్‌కు వస్తాయి.. యూనస్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్‌ విధిచంగా సంప్రదింపుల అనంతరం 20 శాతానికి తగ్గించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Bangladesh Chief Adviser Muhammad Yunus Key Comments on US Tariffs

Bangladesh Chief Adviser Muhammad Yunus Key Comments on US Tariffs

భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు(US tariffs) విధించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్‌ విధిచంగా సంప్రదింపుల అనంతరం 20 శాతానికి తగ్గించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్(muhammad-yunus) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా టారిఫ్‌లు బంగ్లాదేశ్‌ కన్నా అధికంగా ఉన్నాయని అన్నారు. త్వరలోనే భారత పరిశ్రమలు తమ దేశాన్ని వదిలేసి బంగ్లాదేశ్‌కు వస్తాయని పేర్కొన్నారు. ఎందుకంటే తమ దేశంలో టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని అందుకే ఇలాంటి పరిస్థితి త్వరలో వస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. 

Also Read :  58 మంది పాక్‌ సైనికులు హతం.. అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రకటన

Muhammad Yunus Key Comments On US Tariffs

Also Read :  పాకిస్తాన్‌కు బిగ్‌షాక్..  హ్యాండిచ్చిన సౌదీ ఆరేబియా

Advertisment
తాజా కథనాలు