author image

B Aravind

Crime: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యాపారిని చంపిన మరో భారతీయుడు
ByB Aravind

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతడు ఓ బస్సుల్లో ప్రయాణిస్తుండగా అతనిపై మరో భారతీయుడు దాడి చేసి హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Supreme Court: బెయిల్ ఇచ్చేందుకు ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన పని లేదు: సుప్రీంకోర్టు
ByB Aravind

మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన రూల్‌ ఏమీ లేదని తేల్చిచెప్పింది. గతేడాది రూ.2 వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన అన్వర్‌ ధెబార్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Jobs: విద్యార్థులకు షాక్.. అమెరికా, బ్రిటన్‌, కెనడాల్లో ఉద్యోగాల్లేవు
ByB Aravind

విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులు కలలు కనడం మానుకోవాలని ఓ పారిశ్రామికవేత్త సూచించారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్

Tornadoes: అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 24 మంది మృతి
ByB Aravind

అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. మధ్య అమెరికా రాష్ట్రాల్లో సోమవారం నాలుగు టోర్నడోలు వచ్చింది. వీటి ధాటికి టెక్సాస్‌ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pakistan: పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం.. మంత్రి ఇంటికి నిప్పు
ByB Aravind

పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Jammu Kashmir: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు.. భయాందోళనలో ప్రజలు
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లో పలువురు ఉగ్రవాదులు ఏకంగా సైనిక దుస్తులు ధరించి సంచరిస్తున్నారు. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Golden Temple: గోల్డెన్‌ టెంపుల్‌పై పాకిస్థాన్ కన్ను.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ByB Aravind

పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేసేందుకు యత్నించినప్పుడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్‌ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Byjus 3.0: త్వరలో బైజూస్ 3.0.. బైజూ రవీంద్రన్ సంచలన ప్రకటన
ByB Aravind

బైజూస్‌ కంపెనీ ఫౌండర్‌ బైజూ రవీంద్రన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బైజూస్ 3.0ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

Jyothi Malhotra: మాయలేడి జ్యోతి.. పాక్‌ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం
ByB Aravind

జ్యోతి మల్గోత్రా పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్‌లో గడిపిందని విచారణలో తేలింది. Short News | Latest News In Telugu | నేషనల్

BCCI: పాక్‌తో క్రికెట్‌ ఆడేది లేదు.. తేల్చిచెప్పిన బీసీసీఐ
ByB Aravind

పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ నుంచి వైదొలగనుంది. Short News | Latest News In Telugu | నేషనల్ ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు