Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది.

New Update

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది.  దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విమానం పేలవుడు ధాటికి పలు ట్రక్కులు కాలిపోయాయి. దీంతో అక్కడున్న స్థానికులు భయంతో పారిపోయారు. ఫోర్ట్‌వర్త్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు