SCO భేటీలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు. Latest News In Telugu | నేషనల్ | Short News
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్‌లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్‌ఎంఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ అయిన రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్టులైన ఈ ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. Latest News In Telugu | జాబ్స్ | Short News
బెంగళూరులో మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించిన ఆచూకి లభించలేదు. చివరికి ఆదివారం ఓ నదిలో ఆమె మృతదేహం దొరికింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News నేషనల్
చాలామంది డిగ్రీలు పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు