తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
బిహార్‌లోని పాట్నాలో ఓ పార్కింగ్ వివాదంలో కారులో ఉన్న వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడికి వచ్చిన ఏడీజీ సెక్యూరిటీ గార్డు కూడా గాల్లోకి కాల్పుల జరిపాడు.Short News | Latest News In Telugu | నేషనల్
RJD అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించాడు. ఓ మహిళతో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వైరల్ కావడంతో లాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో ఫేక్ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హార్వర్డ్ యూనివర్సిటిపై ట్రంప్ మరోసారి సంచలన పోస్టు చేశారు. ఆ వర్సిటీలో 31 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యూపీలోని తాజ్‌మహల్‌కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని అధికారులకు కేరళ నుంచి ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్
Advertisment
తాజా కథనాలు