author image

B Aravind

Diabeties: గుడ్‌న్యూస్‌.. ఇకపై శ్వాస తోనే షుగర్ టెస్ట్..
ByB Aravind

షుగర్ లెవల్స్‌ను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో టెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. Health | Short News | Latest News In Telugu

SRH vs KKR: సన్‌రైజర్స్ విధ్వంసం.. కేకేఆర్‌ టార్గెట్‌ 279 పరుగులు
ByB Aravind

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.హెన్రిచ్ క్లెసెన్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Taj Mahal: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ సిస్టం
ByB Aravind

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజ్‌మహల్‌ వద్ద మరింత భద్రతను పెంచనుంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో యాంటీడ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !
ByB Aravind

పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట కుర్స్క్‌ ప్రాంతాలోని ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ పార్టీని నిషేధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మండిపడ్డారు. ఉగ్ర సంస్థల సాయంతో దేశంలో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Monsoon: దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
ByB Aravind

నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

OG Movie: పవన్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. OG రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌
ByB Aravind

OG సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. Short News | Latest News In Telugu Short News | Latest News

Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
ByB Aravind

తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Police: గాల్లోకి కాల్పులు.. ఆరుగురు పోలీసులు సస్పెండ్‌
ByB Aravind

బిహార్‌లోని పాట్నాలో ఓ పార్కింగ్‌ వివాదంలో కారులో ఉన్న వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడికి వచ్చిన ఏడీజీ సెక్యూరిటీ గార్డు కూడా గాల్లోకి కాల్పుల జరిపాడు.Short News | Latest News In Telugu | నేషనల్

Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‌ సంచలన నిర్ణయం.. కొడుకుని పార్టీ నుంచి బహిష్కణ
ByB Aravind

RJD అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ తన పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించాడు. ఓ మహిళతో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వైరల్ కావడంతో లాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు