author image

B Aravind

Telangana: కవిత ఇష్యూపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

మంత్రి పొంగులేటి కవిత వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదన్నారు. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి సంచలన ప్రకటన
ByB Aravind

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్‌ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Chandra Babu Naidu: 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు
ByB Aravind

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Amit Shah: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Sehbaz Sharif: భారత్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన పాక్‌ ప్రధాని..
ByB Aravind

భారత్‌.. సిందూ జలాల ఒప్పందాన్ని నిలివేయడం తీవ్రంగా చింతించే విషయమని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Tiger Attack: పర్యాటకుడిపై పులి దాడి.. వీడియో వైరల్
ByB Aravind

థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రాంతమైన టైగ్‌ కింగ్‌డమ్‌లో ఓ పర్యాటకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు పులితో నడుస్తూ ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

NEET-PG Exam: నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ByB Aravind

నీట్‌ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Israel-Hamas: తగ్గనంటున్న హమాస్‌.. కాల్పుల విరమణకు నో
ByB Aravind

అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్‌ ఛానల్‌కు చెప్పాడు. Latest News In Telugu | Short News

RCB vs Punjab: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన RCB.. ఈ సాలా కప్‌ నమ్‌దే..
ByB Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Punjab vs RCB: చేతులెత్తేసిన పంజాబ్.. ఫైనల్‌కి RCB !
ByB Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు