రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీదా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చంఢీగఢ్‌లో జరుగున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ Short News
ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
పాక్ నుంచి వచ్చిన భయ్యా సన్ని యాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? Latest News In Telugu | Short News
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పాక్‌లోని లాహోర్‌లో తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసురి భారత్‌పై మళ్లీ విద్వేష ప్రసంగం చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్‌లో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | Short News
అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాలో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని.. అవి భారత్ కన్నా మరింత సున్నితమైనవని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు