author image

B Aravind

Russia-Ukraine War: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
ByB Aravind

ఆదివారం రష్యాపై ఉక్రెయిన్‌ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్‌ట్స్క్‌ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

IDF: 30 సెకండ్లలో 50 బాంబులు.. మరో హమాస్ కీలక నేత మృతి
ByB Aravind

గత కొన్నిరోజులుగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. మే 13న జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో కేవలం 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
ByB Aravind

తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

USA: మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..
ByB Aravind

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్‌ ఏంజెల్స్‌తో పాటు నార్త్‌ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!
ByB Aravind

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన తన చివరి శ్వాస వరకు జై తెలంగాణ అనే నినాదాననన్ని ఆపలేదు. Short News | Latest News In Telugu

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల
ByB Aravind

జేఈఈ అడ్వాన్స్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పుర్ ఈ ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు తెలుసునేందుకు https://results25.jeeadv.ac.in/ పై క్లిక్ చేయండి. Short News | Latest News In Telugu | నేషనల్ Short News

B Tech: బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన
ByB Aravind

కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్ తరగతులు ఆగస్టు 14 నాటికి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
ByB Aravind

బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం.. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్
ByB Aravind

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం అలాగే 461 మంది సేవా పతకం అందుకోనున్నారు. Short News | Latest News In Telugu

Paris Riots: పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా
ByB Aravind

ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు విజయం సాధించింది. దీంతో పారిస్‌ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు