ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు విజయం సాధించింది. దీంతో పారిస్ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇకపై భిక్షాటన చేస్తుందని ప్రపంచ దేశాలు ఆశించడం లేదన్నారు. తాము ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
NIA ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కిడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేలా చర్యలు తీసుకోవాలని హసీనానే ఆదేశించినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు అక్కడి పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో టూరిజం డిపార్ట్‌మెంట్ స్పాన్సర్ చేసిందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | నేషనల్
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యాకయ్యారు. ఈమేకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News
మహానాడులో 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఘటనలు వైసీపీ రాక్షస సిద్ధాంతం, వారి డీఎన్ఏలో ఉన్న నేర, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి. Short News | Opinion | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు