ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఒడిశాలో ని కొరాపుట్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో ఆరుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లకి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడం వల్లే మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు. Latest News In Telugu | Short News
ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత పిల్లలను మోసం చేశారంటూ విమర్శలు చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. Latest News In Telugu | Short News
గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఒకప్పుడు యుద్ధాలు అంటే మనుషుల మధ్యే జరిగేది. ఇప్పుడు గగనతలంలోనే దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు