ఒకప్పుడు యుద్ధాలు అంటే మనుషుల మధ్యే జరిగేది. ఇప్పుడు గగనతలంలోనే దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్‌లోని 17 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపినట్లు పాక్ మీడియా వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మహారాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచి 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలటరీ శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించనుంది. Short News | Latest News In Telugu | నేషనల్
భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
అస్సాంలో ఓ యువకుడు తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఎక్కడుందో తెలియదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ కాల్పులు జరిపిందని పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రష్యా.. ఉక్రెయిన్ పైకి అణు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 1200 అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల వైపు బాంబులను తరలిస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్‌ట్స్క్ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గత కొన్నిరోజులుగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. మే 13న జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కేవలం 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు