తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. ప్రతినెల మొదటి, మూడో శనివారం కేబినెట్ మీటింగ్ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Japan Moon Mission Failure: చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు అనేక దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జపాన్.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
PM Modi Chenab Bridge: ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్..... Short News | Latest News In Telugu | నేషనల్
ఎక్స్‌లో ఓ యూజర్ ట్రంప్‌ను అభిశంసించి.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. ఆ పోస్టును సమర్థించాడు. అలాగే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని మస్క్ ఆరోపించారు.
BJP Minister Controversy: మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన బీజేపీ సీనియర్ నేత(BJP Leader), మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ.. Short News | Latest News In Telugu | నేషనల్
స్థానిక ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్‌పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కమల్ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము గట్టిగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం దుమారం రేపుతోంది. ఫ్రీ పాస్‌లు అంటూ ప్రచారం, గేట్లు విరిగిపోవడం వంటి కారణాల వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు