పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్‌పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కమల్ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము గట్టిగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం దుమారం రేపుతోంది. ఫ్రీ పాస్‌లు అంటూ ప్రచారం, గేట్లు విరిగిపోవడం వంటి కారణాల వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి మద్దతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పోలీసులను బెదిరించిన ఘటనపై తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. గాజాపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు