బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ముంబైలోమ్ ఓ సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. Latest News In Telugu | Short News
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియాతో ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాను చాలా బీజీగా ఉన్నానని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలోని బక్స్‌వాహా అడవుల్లో రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ.70 వేల కోట్లకు చేరింది. Short News | Latest News In Telugu | నేషనల్
నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను వాయిదా వేసేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB)కు పర్మిషన్ ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహించేందుకు ఒకే చెప్పింది. Short News | Latest News In Telugu
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉండటంతోనే భారత్ విడిచి వెళ్లిపోయానని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆర్సీబీ విజయోత్సవ సభ వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్‌లో అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు