అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతుండగా కాస్త తూలిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్‌ను తొలగించింది. Short News | Latest News In Telugu
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసి.. ఆ తర్వాత ఆమెను సూట్‌కేసులో కుక్కి పడేయడం కలకలం రేపింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పూర్వాంచల్ హైట్స్ సొసైటీ నుంచి ఓ సంచలన వీడియో బయటపడింది. ఇందులో దాద్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నగర్ కుమార్తె ఒక మహిళపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన భర్త పినాకి మిశ్రాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్‌కు స్టెప్పులేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ '' ప్రజలకథే నా ఆత్మకథ'' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. Short News | Latest News In Telugu
అమెరికాలో చైనా వ్యవహారాలపై పనిచేసే ఓ ప్రముఖ అమెరికన్ నిపుణులు కీలక హెచ్చరిక చేశాడు. చైనాతో సంబంధాలు పూర్తిగా వదులుకోవాలని పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మిలటరీ డ్రిల్ 17వ ఎడిషన్ అయిన 'నోమాడిక్ ఎలిఫెంట్ 2025'.. భారత్, మంగోలియా మధ్య జరుగుతోంది. ప్రస్తుతం ఇది మంగోలియాలోని ఉలాంబాటర్‌లో జరుగుతున్నట్లు భారత సైన్యం వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు