తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని పేర్కొందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామన్నామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
తాజాగా BSNL సిమ్ వినియోగించే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. వారికికి ఓ ఫేక్ మెసేజ్ పంపించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్‌లో రూమ్‌లో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటిదాక ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేరళ కోజికోడ్ తీరంలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగపూర్‌కు చెందిన కంటైనర్ షిప్‌లో భారీ పేలుడు సంభవించింది. కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మలేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర మలేషియాలోని యూనివర్సిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీవ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో15 మంది విద్యార్థులు మరణించడం కలకలం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పశ్చిమ బెంగాల్‌లో దారుణం వెలుగుచూసింది. అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న వివాదంపై మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ స్పందించారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు వల్లే వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిపారు. ఈ వివాదంలో ట్రంప్ గెలుస్తారని చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు