రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
భార్య వేధింపులు భరించలేక ఓ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. భార్యతో పాటు అత్తింటివారు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | నేషనల్ క్రైం
నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికాలో బహిష్కరణకు గురైన వారిపట్ల అక్కడి అధికారులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించే సమయంలో అతడిని అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు