author image

B Aravind

Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం
ByB Aravind

ఇటీవల బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎయిర్‌పోర్టులో ఉన్న ముడిసరకు, వస్త్రాలు కాలిపోయాయి. Latest News In Telugu | Short News

Bihar Elections: ఎన్నికల వేళ.. బీహార్‌లో రూ.23 కోట్ల మద్యం సీజ్‌
ByB Aravind

బీహార్‌లో ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: అమెజాన్‌ వెబ్ సర్వీస్ సేవలకు అంతరాయం
ByB Aravind

అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతల నుంచి ఏకంగా 15 వేల మంది వినయోగదారులు  అమెజాన్‌ వెబ్‌సైట్‌ను యాక్సెస్‌ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ తెలిపింది. Short News | Latest News In Telugu

Trump: భారత్‌కు ట్రంప్ మరో సంచలన వార్నింగ్
ByB Aravind

రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్‌ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Watch Video: నన్ను రేప్ చేయండి.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువతి..
ByB Aravind

ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో యువత రెచ్చిపోయారు. పీకల దాక తాగి అర్ధరాత్రి రోడ్లపై వీరంగం సృష్టించారు. అయితే ఓ అమ్మయి నన్ను రేప్ చేయండి అంటూ రెచ్చిపోయింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Israel-Hamas War: ట్రంప్‌కు షాక్.. గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
ByB Aravind

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ByB Aravind

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. క్రైం | Latest News In Telugu | Short News

Crime: దారుణం.. వాటర్‌ ట్యాంక్‌ కూలి తల్లీకొడుకు దుర్మరణం
ByB Aravind

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రిపూట వాటర్‌ ట్యాంక్‌ కూలి తల్లీకొడుకు మృతి చెందడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడులు
ByB Aravind

తాజాగా ఉక్రెయిన్‌.. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌పై దాడులు చేసింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు