మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై NCP అధినేత శరాద్ పవార్ స్పందించారు. విమాన ప్రమాద ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
B Aravind
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుందని పేర్కొంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
తెలంగాణలోని ఎక్సైజ్ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మైక్రో బ్రేవరీస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
అజిత్ పవార్ 2023లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి తన మద్దతుదారులతో సొంత వర్గాన్ని ఏర్పాటుచేసుకోవడం అప్పట్లో దుమారం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అజిత్ పవార్ అకస్మిక మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దీనికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశ కరెన్సీ విలువ అత్యంత దారుణమైన స్థితికి పడిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/28/sharad-pawar-2026-01-28-21-06-41.jpg)
/rtv/media/media_files/2026/01/28/trump-2026-01-28-20-08-40.jpg)
/rtv/media/media_files/2026/01/28/nagendra-babu-2026-01-28-19-18-47.jpg)
/rtv/media/media_files/2026/01/28/harish-rao-2026-01-28-19-08-02.jpg)
/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-18-16-45.jpg)
/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-16-52-05.jpg)
/rtv/media/media_files/2026/01/28/us-midterm-elections-2026-01-28-15-34-12.jpg)
/rtv/media/media_files/2026/01/27/cm-chandra-babu-2026-01-27-21-44-49.jpg)
/rtv/media/media_files/2026/01/27/union-minister-piyush-goyal-2026-01-27-21-18-38.jpg)
/rtv/media/media_files/2026/01/27/iran-2026-01-27-20-25-04.jpg)