author image

B Aravind

Social Media: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
ByB Aravind

ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Loud Speakers: సంచలన నిర్ణయం.. అక్కడ లౌడ్‌స్పీకర్లు బంద్‌
ByB Aravind

దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ లౌడ్‌ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Mangli: మంగ్లీ బర్త్‌ డే పార్టీ వివాదం.. ఎవర్నీ వదలమని హెచ్చరించిన పోలీసులు
ByB Aravind

ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక వివాదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu

Elon Musk: ట్రంప్‌తో గొడవలు.. పశ్చాత్తాపం చెందిన ఎలాన్ మస్క్
ByB Aravind

ట్రంప్‌పై చేసిన ఆరోపణలపై ఎలాన్‌ మస్క్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. అవి చాలా దూరం వెళ్లాయంటూ రాసుకొచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Los Angeles Protest: అట్టుడుకుతున్న లాస్‌ ఏంజెల్స్‌.. ఆందోళనలు ఎందుకు పెరిగాయంటే ?
ByB Aravind

అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా సర్కార్‌ చర్యలపై లాస్‌ ఏంజెల్స్‌ అట్టుడుకుతోంది. నాలుగో రోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్‌కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
ByB Aravind

కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్‌కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Israel: సంచలన అప్‌డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధం !
ByB Aravind

అమెరికా, ఇరాన్‌ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

APPSC Group 1: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
ByB Aravind

APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నెలరోజుల్లోనే ఈ ఫలితాలను బోర్డు రిలీజ్ చేసింది.  1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.  Latest News In Telugu | Short News

విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి
ByB Aravind

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్‌ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్‌కు షాక్.. వెనక్కి పంపిన ఇజ్రాయెల్‌
ByB Aravind

గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు