author image

B Aravind

Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన!
ByB Aravind

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం
ByB Aravind

అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. షాకింగ్ వీడియోలు!
ByB Aravind

గుజరాత్‌లోని అహ్మదాబ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu

Iran vs USA: అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన
ByB Aravind

ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Trump: అమెరికా, చైనా మధ్య కీలక ఒప్పందం.. ట్రంప్‌ సంచలన ప్రకటన
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ Short News | Latest News In Telugu

Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
ByB Aravind

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్‌ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్‌ కోర్టులో హాజరుపరిచారు. Short News | Latest News In Telugu | నేషనల్ క్రైం

UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్
ByB Aravind

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్

TET: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇదిగో లింక్
ByB Aravind

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2025) హాల్‌టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తెలంగాణ

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఖైదీల మార్పిడి
ByB Aravind

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Social Media: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
ByB Aravind

ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు