అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) హాల్‌టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తెలంగాణ
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఫ్రాన్స్ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక వివాదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu
ట్రంప్‌పై చేసిన ఆరోపణలపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. అవి చాలా దూరం వెళ్లాయంటూ రాసుకొచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా సర్కార్ చర్యలపై లాస్ ఏంజెల్స్ అట్టుడుకుతోంది. నాలుగో రోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్‌కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు