author image

B Aravind

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
ByB Aravind

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana Police: అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం
ByB Aravind

మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. Latest News In Telugu | Short News

Volcano Erupts: 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం.. వీడియోలు వైరల్
ByB Aravind

ఆఫ్రికాలోని ఇథియోపియాలో హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైంది. నవంబర్ 23న ఉదయం డనాకిల్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు అధికారులు గుర్తించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

China: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు
ByB Aravind

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు పెంచిన తర్వాత మన దేశానికి చైనాతో సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News

Pak-Bangladesh: బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ మధ్య మరో సంచలన డిఫెన్స్‌ డీల్..
ByB Aravind

దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌ షోలో పాకిస్థాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్‌ బ్లాక్‌-3 ఫైటర్‌ జెట్‌లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Whatsapp: వాట్సాప్ హ్యాకింగ్‌ ఎలా జరుగుతుందో తెలుసా ?
ByB Aravind

ఇటీవల తెలంగాణ మంత్రుల వాట్సాప్‌ గ్రూప్‌ హ్యాక్‌ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. SBI బ్యాంక్‌ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్‌ను షేర్ చేశారు. Latest News In Telugu | Short News

Kokapet: కోకాపేటలో మరోసారి భూముల ధర రికార్డు.. ఎకరం రూ.137 కోట్లు
ByB Aravind

హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. నియోపోలిస్‌లో ఉన్న సర్వే నెంబర్ 17,18లో భూములకు వేలం నిర్వహించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoists: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
ByB Aravind

గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Indian Navy: భారత నౌకాదళంలోకి INS మహీ.. దీని ప్రత్యేకత ఇదే
ByB Aravind

భారత నావికాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక యాంటీసబ్‌మెరీన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ సిరీస్‌లోని నాల్గవ నౌక 'INS మహీని ఇటీవల విజయవంతగా ప్రవేశపెట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Bigg Boss: బిగ్‌బాస్‌ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే
ByB Aravind

బిగ్‌బాస్‌.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ షో అసలు చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. Latest News In Telugu | సినిమా | Short News

Advertisment
తాజా కథనాలు