author image

B Aravind

Maoists: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?
ByB Aravind

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
ByB Aravind

అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి
ByB Aravind

హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Vladimir Putin: భారత్‌కు పుతిన్‌.. షెడ్యూల్ ఖరారు
ByB Aravind

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana: సర్పంచ్ ఎన్నికలు.. ఈసీ కీలక అప్‌డేట్
ByB Aravind

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Rajasthan: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?
ByB Aravind

సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

Supreme Court: దివ్యాంగులకూ.. ఆ చట్టం కావాలి: సుప్రీంకోర్టు
ByB Aravind

దివ్యాంగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీ/ఎస్టీ లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Earthquake: తెలంగాణలో భూకంపం
ByB Aravind

వికారాబాద్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. ఫూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

High Court: సర్పంచ్‌ ఎన్నికలపై స్టే.. హైకోర్టు సంచలన తీర్పు
ByB Aravind

సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబ్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు