గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఉన్న 242 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. విమానంలోని 11A సీట్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని కమిషనర్ జీఎస్ మాలిక్ స్పష్టం చేశారు. అలాగే విమానం కూలిన ప్రాంతంలోని పలువురు స్థానికులు కూడా చనిపోయి ఉంటారని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu
గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
Plane Crash: ప్రమాదానికి ముందు MAYDAY..MAYDAY.. అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలెట్.. దాని అర్థం ఏంటో తెలుసా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్‌లోని అహ్మదాబ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu
ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు