గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను దక్షిణఫ్రికా సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంపర్ విక్టరీ సాధించింది. ఐదెన్ మార్‌క్రమ్ (136) సెంచరీతో చెలరేగిపోయాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
దుబాయ్‌లోని మెరినా టవర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ అలారమ్ సిస్టమ్‌ను ఆన్ చేసినప్పటికీ అది పనిచేయలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ telugu-news | rtv-news
Advertisment
తాజా కథనాలు