author image

B Aravind

Fire Accident: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ByB Aravind

దుబాయ్‌లోని మెరినా టవర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్‌ అలారమ్ సిస్టమ్‌ను ఆన్‌ చేసినప్పటికీ అది పనిచేయలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

G7 Summit: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ
ByB Aravind

ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Israel: ఇరాన్‌ను నాశనం చేస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన హెచ్చరిక
ByB Aravind

ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్‌ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Israel-Iran War: భీకర యుద్ధం.. ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి
ByB Aravind

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ telugu-news | rtv-news

Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
ByB Aravind

కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు. Short News | Latest News In Telugu | నేషనల్

Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు
ByB Aravind

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Air India Plane Crash: పక్షులు ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదం.. !
ByB Aravind

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆ విమానాన్ని పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Air India Plane Crash: ఆస్పత్రికి చేరుకున్న అమిత్‌ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్
ByB Aravind

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Air India Plane Crash: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్‌
ByB Aravind

గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. short News | Latest News In Telugu | నేషనల్

Plane Crash: మిరాకిల్‌.. విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్కడు..
ByB Aravind

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఉన్న 242 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. విమానంలోని 11A సీట్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు