author image

B Aravind

By B Aravind

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

By B Aravind

నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By B Aravind

మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్‌స్ట్రాగ్రాంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓ మెసేజ్ పెట్టారు. అతడితో జూమ్‌ కాల్‌లో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్ | క్రైం

By B Aravind

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. Short News | Latest News In Telugu

By B Aravind

భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై మరోసారి విదేశాంగశాఖ స్పందించింది. కెనడా ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వలేదని... రాజకీయాల కోసమే భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారంటూ మండిపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై మరోసారి అధ్యయనం చేసి రిపోర్టు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచించింది. Short News | Latest News In Telugu

By B Aravind

తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు