తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్‌ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
1941లో ఉన్న క్యాలెండర్, 2025లో ఉన్న క్యాలెండర్ పూర్తిగా ఒకేలా మ్యాచ్ అయ్యింది. మొత్తం 12 నెలలు కూడా ఒకే తేదీలు, వారాలకు కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి యాదృచ్ఛికం సంభవించడం చాలా అరుదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్‌డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | జాబ్స్
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు