మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఈ సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ఈ సమస్య వచ్చినట్లు పైలట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి. Short News | Latest News In Telugu | నేషనల్
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్ డీల్ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఇంటర్నేషనల్
ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు