తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం By B Aravind 19 Oct 2024 తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా పలు ప్రశ్నలు అడగనున్నారు. Short News | Latest News In Telugu
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల By B Aravind 19 Oct 2024 కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇలా చేస్తేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ By B Aravind 19 Oct 2024 కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. పార్టీ సమావేశంలో కుమ్ములాటలు By B Aravind 19 Oct 2024 బీహార్‌లోని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు పార్టీ సమావేశం జరిగింది. బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ? By B Aravind 18 Oct 2024 రాజస్థాన్‌లోని నీమ్ క థానా అనే జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు By B Aravind 18 Oct 2024 హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? By B Aravind 18 Oct 2024 సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. Short News | Latest News In Telugu | నేషనల్
మీ చిట్టా నా దగ్గరుంది.. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. By B Aravind 18 Oct 2024 సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
యహ్యా సిన్వార్ మృతిపై హమాస్ కీలక ప్రకటన By B Aravind 18 Oct 2024 ఇటీల గాజా స్ట్రిప్‌లో చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ? By B Aravind 18 Oct 2024 సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ