'హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు' : సీఎం రేవంత్ By B Aravind 19 Oct 2024 హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకై ఎల్జీ ఆమోదం.. By B Aravind 19 Oct 2024 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
బీజేపీ మీ హక్కులను హరిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు By B Aravind 19 Oct 2024 త్వరలో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాంచీలో ఏర్పాటు చేసినసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
BREAKING: గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. By B Aravind 19 Oct 2024 సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలు అయ్యాక విపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి By B Aravind 19 Oct 2024 దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | నేషనల్
వారికి గుడ్‌న్యూస్.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్! By B Aravind 19 Oct 2024 దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. . Short News | Latest News In Telugu | నేషనల్
సికింద్రాబాద్‌లో హైటెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్ By B Aravind 19 Oct 2024 ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి స్థానికులు శనివారం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనాకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం By B Aravind 19 Oct 2024 తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా పలు ప్రశ్నలు అడగనున్నారు. Short News | Latest News In Telugu
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల By B Aravind 19 Oct 2024 కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇలా చేస్తేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ By B Aravind 19 Oct 2024 కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్