ఇరాన్‌పై అమెరికా దాడులను ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. తమ సైనిక దళాలు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలపై విస్తృత దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని హెచ్చరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి సోమవారం రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో రూ.513.83 కోట్లు నిధులు విడుదలవుతాయని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇరాన్ మిత్రదేశమైన చైనా.. అమెరికా దాడుల విషయంలో వెనక్కి తగ్గింది. ఈ దాడులను కేవలం మాటలతో విమర్శించింది. కానీ ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్‌తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇటీవల నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్‌ను పాకిస్థాన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మంబై ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు ఏకంగా రూ.11.39 కోట్ల కొకైన్‌ను సీజ్ చేశారు. వ్యక్తి కడుపులో 67 కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు సియోరాలియోన్ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు