కొందరు టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు.. ఏకంగా క్లాస్‌రూమ్స్‌లోనే నిద్రపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రంలో జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నిర్మల్ జిల్లా భైంసాలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఏకంగా 31 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులుందరూ అక్కడి భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వదేశానికి రావాలని.. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 827 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశంగా శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో శనివారం నాటికి 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అయితే ఇరాన్ సీక్రెట్‌గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు