Wayanad: వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ By B Aravind 23 Nov 2024 వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్.. గెలుపు దిశగా మహాయుతి By B Aravind 23 Nov 2024 మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Jharkhand Elections: ఝార్ఖండ్‌లో దూసుకుపోతున్న ఇండియా కూటమి.. By B Aravind 23 Nov 2024 ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో మెజార్టీలో ఉంది. నేషనల్ | Latest News In Telugu | Short News
మహారాష్ట్రలో సీన్ రివర్స్.. హంగ్ వచ్చే ఛాన్స్ By B Aravind 23 Nov 2024 మహాయుతి కూటమి 139 స్థానాల్లో దూసుకుపోతుంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 135 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 14 స్థానాల్లో దూసుకుపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే్ అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్.. By B Aravind 23 Nov 2024 మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ By B Aravind 23 Nov 2024 వయనాడ్‌లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
రేవంత్ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్.. సూసైడ్ నోట్లో By B Aravind 22 Nov 2024 రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు By B Aravind 22 Nov 2024 ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఆరు కంపెనీలు కలిసి రాష్ట్రంలో దాదాపు రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు By B Aravind 22 Nov 2024 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
World War 3: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ కమాండర్ By B Aravind 22 Nov 2024 రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ జలుజ్నీ వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | నేషనల్