అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో వినాయకుడికి నిమజ్జమనేదే జరగదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఇలా ఎందుకు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Latest News In Telugu | నేషనల్ | Short News
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News
తాజాగా ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్'గా మారుస్తూ నిర్ణయించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటా నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025'' తేదీని ప్రకటించింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే ఓ రౌడీ షీటర్‌ను హత్య చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News క్రైం
టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షాల కురవడంతో వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ కామారెడ్డిలోని లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు