ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు గంటలకే దీనికి బ్రేక్ పడింది.తాజాగా ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై బాంబు దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన మరో కీలకమైన అణు శాస్త్రవేత్త సయ్యద్ మహమ్మద్ రెజా సిద్దఘీ సాబెర్ ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ దీన్ని ఉల్లంఘించి తమపై మిసైల్స్‌తో దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్‌లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తి ఇరాన్లో దొరికిపోయాడు. దీంతో తాజాగా అతడికి ఉరిశిక్షను అమలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మూడేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా.. ఉక్రెయిన్‌పైకి ఏకంగా 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో దాడులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సిరియాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ గానీ, అమెరికా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ స్థానిక మీడియాలో ఈ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు