తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్‌బాక్స్‌కు సంభందించి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా తాజాగా డ్రాగన్ స్పెస్‌క్రాఫ్ట్ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)తో డాకింగ్ అయ్యింది. కాసేపట్లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టనున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు కలవరపెడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురుస్తోంది. వరదల వల్ల ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టం జరుగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఆయన బయటకి రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తాను ఆపరేషన్ సిందూర్‌లో పనిచేశానని.. భార్య హత్య కేసులో మినహాయింపు కల్పించాలని కోరిన కమాండోకు సుప్రీంకోర్టు చురకలంటించింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu
తమ రాడార్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించగా.. దానిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. దీనిపై స్పందించిన కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు జూన్ 25న (బుధవారం) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు