కోల్‌కతాలోని లా కాలేజ్‌లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెసయ్యారు. దీంతో న్యాయస్థానం నిందితులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన జరిగింది. భార్య విడాకులు ఇచ్చిందనే కోపంతో ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ రైలుకే నిప్పటించాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సన్నిహత జనరల్ మియా హువను సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి తొలగించారు. 2024 నవంబర్‌లో మియా హువ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథుడి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర నిర్వహిస్తుండగా మూడు ఏనుగులు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లాయి. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. Short News | Latest News In Telugu
అమెరికాలోని న్యూయార్క్‌లో మేయర్ పదవి కోసం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ప్రముఖ నటి, బీజీపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పంజాబ్‌లోని జలంధర్-అమృత్‌సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | నేషనల్
12 రోజుల పాటు ఇజ్రాయెల్‌పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు