రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న టెంపోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
B Aravind
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
ప్రశాంత్ కిషోర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కరీనంగర్ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. క్రైం | Latest News In Telugu | Short News కరీంనగర్ | తెలంగాణ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాల్లోనే గెలిచింది. Latest News In Telugu | నేషనల్ | Short News
తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
2021లో అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/16/massive-fire-engulfs-banquet-hall-in-gorakhpur-2025-11-16-15-26-22.jpg)
/rtv/media/media_files/2025/11/16/pk-2025-11-16-14-34-25.jpg)
/rtv/media/media_files/2025/11/15/pm-modi-2025-11-15-21-12-00.jpg)
/rtv/media/media_files/2025/11/15/thailand-2025-11-15-19-54-15.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/11/15/rjd-gets-more-votes-than-bjp-2025-11-15-18-41-01.jpg)
/rtv/media/media_files/2025/11/15/rohini-acharya-2025-11-15-17-12-39.jpg)
/rtv/media/media_files/2025/11/15/trump-2025-11-15-16-40-29.jpg)
/rtv/media/media_files/2025/11/15/chirag-paswan-key-comments-after-big-poll-win-in-bihar-elections-2025-11-15-16-00-46.jpg)