తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిప్యూటీ కలెక్టర్లు బదిలీ By B Aravind 28 Oct 2024 తెలంగాణ సర్కార్ డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ట్రాన్స్‌ఫర్ చేసింది. మొత్తం 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. Short News | Latest News In Telugu
మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మూడో జాబితా విడుదల By B Aravind 28 Oct 2024 బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్
బెటాలియన్ పోలీసులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం By B Aravind 28 Oct 2024 టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర ఉంటున్న కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
బాషా సినిమాను తలపించిన ఘటన.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ? By B Aravind 28 Oct 2024 బెంగళూరులోని ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ అందులో తన బంగారు తన బంగారు గొలుసు మర్చిపోయింది. ఆ తర్వాత ఆటోడ్రైవర్ ఆ బంగారు గోలుసును ఆమె ఇంటికి వెళ్లి అప్పగించాడు. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ? By B Aravind 28 Oct 2024 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. short News | Latest News In Telugu | తెలంగాణ
దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ ! By B Aravind 28 Oct 2024 2025లో జనగణన, 2028 నాటికి లోక్‌సభ పునర్విభజన ప్రక్రియ ముగుస్తుందని పలు సంబంధిత వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. By B Aravind 28 Oct 2024 ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం By B Aravind 27 Oct 2024 పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Batti Vikramarka: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు By B Aravind 27 Oct 2024 ఖమ్మంలో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా By B Aravind 27 Oct 2024 ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్