ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఇది జరగనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని అరికట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలని నితిన్ గడ్కరీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆన్ లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
గత ఏదేళ్లలో తెలంగాణలో లక్షకు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 60 వేలకు పైగా ప్రేమికులే ఉండటం గమనార్హం. Short News | Latest News In Telugu
జర్నలిస్టుపై దాడి చేసిన నేపథ్యంలో మంచు మోహన్‌బాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. దీంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. Short News | Latest News In Telugu | నేషనల్
గాజాపై ఇజ్రాయెల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ అన్న చర్చ జరుగుతోంది. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ అనే సంస్థ రాబిన్‌హుడ్ కూడా ఏకంగా ఓ గోల్ట్ మెటల్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని తీసుకున్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా ఫిదా అయ్యారు Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు