కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మోహన్‌బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మోహన్‌బాబు ఇంటికి మనోజ్ తన భార్యతో కలిసి వెళ్లారు. సినిమా | Latest News In Telugu | Short News
రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. Short News | Latest News In Telugu
వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు వచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల స్థాయిని అంచనా వేసే క్యూఎస్ ర్యాంకుల జాబితా తాజాగా విడుదలైంది.సస్టయినబిలిటీ అంశంలో ఐఐటీ ఢిల్లీ 171 స్థానానికి ఎగబాకింది. Short News | Latest News In Telugu | నేషనల్
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు