అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు.Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కెనడాలో ఇటీవల ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్యకు గురైన ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి స్పందించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఎర్రకొటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
లోక్‌సభలో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం కవచం లాంటిందని.. దీన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు గురువారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చేవారమే ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుకేశ్ ఈ ఆటలో గెలవడంతో అతడికి మొత్తం 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్
అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. వీసా లేకున్నా కూడా ఆ దేశంలో 60 రోజుల పాటు ఉండేలా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు